Kasturi Shankar: కస్తూరీ రేపిన ‘అనసూయ ఆంటీ ‘ గోల
ఎట్ ప్రజెంట్ నెట్టింట.. రామ్ చరణ్ ట్రెండీ టాపక్! ఎన్టీఆర్ హాట్ టాపిక్! ఇక ఈ రెండింటి మధ్యలో రచ్చ చేస్తోంది అనసూయ ఆంటీ టాపిక్! ఎస్ ! అప్పుడెప్పుడో మొదలైన ఈ టాపిక్‌గా..
ఎట్ ప్రజెంట్ నెట్టింట.. రామ్ చరణ్ ట్రెండీ టాపక్! ఎన్టీఆర్ హాట్ టాపిక్! ఇక ఈ రెండింటి మధ్యలో రచ్చ చేస్తోంది అనసూయ ఆంటీ టాపిక్! ఎస్ ! అప్పుడెప్పుడో మొదలైన ఈ టాపిక్‌గా.. ఇప్పటికీ ఎవరో ఒకరి కారణంగా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ సారి సీనియర్ యాక్టరస్ కస్తూరి కారణంగా మళ్లీ ‘ఆంటీ’ రచ్చ మొదలైంది. ఒకప్పుడు తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కస్తూరీ శంకర్ .. ఎట్ ప్రజెంట్ టీవీ సీరియల్స్ చేస్తున్నారు. దాంతో పాటే.. పొలికల్ ఇష్యూస్ అండ్ సోషల్ ఇష్యూస్ పై రియాక్టవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. ఇక ఈ కమ్రంలోనే అసూయను ఆంటీ అంటూ.. కామెంట్స్ అండ్ ట్రోల్స్ చేస్తున్న వారిని ఎయిమ్ చేశారు. ఆమెకు సపోర్ట్ గా మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmi Gautam: యాసిడ్ పోస్తా అంటూ.. యాంకర్ రష్మికి బెదిరింపులు !!
‘నా న్యూడ్ ఫోటోలు తీసేయండి’ హీరోయిన్ రెక్వెస్ట్
అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ !!
భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య
పెళ్లిలో రచ్చ రచ్చ చేసిన చెర్రీ, వెంకీ.. నెట్టింట వీడియో ట్రేండింగ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

