CM Jagan: లోకేష్, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్..
దేవుడి దయమీద, ప్రజల చల్లని ఆశీస్సులమీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయంలేదు. అందుకే మీ బిడ్డ 175కి 175 టార్గెట్ అని అడుగులు ముందుకేస్తున్నాడు.
దేవుడి దయమీద, ప్రజల చల్లని ఆశీస్సులమీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయంలేదు. అందుకే మీ బిడ్డ 175కి 175 టార్గెట్ అని అడుగులు ముందుకేస్తున్నాడు. వారికి ధైర్యంలేదు. నేను సవాల్ విసురుతున్నా. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉందా? 175కి 175చోట్ల పోటీచేసే ధైర్యం ఉందా?: తెనాలిలో వైయస్.జగన్
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kasturi Shankar: కస్తూరీ రేపిన ‘అనసూయ ఆంటీ ‘ గోల
Rashmi Gautam: యాసిడ్ పోస్తా అంటూ.. యాంకర్ రష్మికి బెదిరింపులు !!
‘నా న్యూడ్ ఫోటోలు తీసేయండి’ హీరోయిన్ రెక్వెస్ట్
అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ !!
భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య