మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే

పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తారనేది జగమెరిగిన సత్యం. ఈ నిర్లక్ష్యమే ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగేలా చేస్తుంది. మహిళల్లో చిన్న వయస్సులోనే గుండెపోటు బారిన పడుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతుంది.

మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే

|

Updated on: Jul 30, 2024 | 8:06 PM

పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మహిళలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అజాగ్రత్తగా వ్యవహరిస్తారనేది జగమెరిగిన సత్యం. ఈ నిర్లక్ష్యమే ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగేలా చేస్తుంది. మహిళల్లో చిన్న వయస్సులోనే గుండెపోటు బారిన పడుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతుంది. నేటి కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. మహిళలు 45 – 50 సంవత్సరాల మధ్య మోనోపాజ్‌ దశలో అడుగుపెడతారు. ఈ దశలో స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రావం తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మెనోపాజ్ కాకుండా, మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఊబకాయం వంటి శారీరక పరిస్థితులు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రెడిట్ కార్డుకు మినిమమ్ బిల్ మాత్రమే కడుతున్నారా ??

ఆ సిటీలో వాహనంలో కన్నా.. నడుస్తూనే త్వరగా వెళ్లొచ్చట

9 టు 5 ఉద్యోగాలు ఇక ఉండవట !! మారనున్న ఉద్యోగాల తీరుతెన్నులు

రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు

మనిషి చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుంది ??

Follow us