నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు.. మరోవైపు అధ్యక్ష భవనంలో ఫోటో‏షూట్‌

నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు.. మరోవైపు అధ్యక్ష భవనంలో ఫోటో‏షూట్‌

Phani CH

|

Updated on: Jul 19, 2022 | 6:21 PM

చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభ పరిస్థితిని శ్రీలంక ఇప్పుడు ఎదుర్కొంటోంది. దీంతో భవిష్యత్తు ఏంటో తెలియక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చివరకు ఎమర్జెన్సీ విధించే దుస్థితి తలెత్తింది.

చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభ పరిస్థితిని శ్రీలంక ఇప్పుడు ఎదుర్కొంటోంది. దీంతో భవిష్యత్తు ఏంటో తెలియక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చివరకు ఎమర్జెన్సీ విధించే దుస్థితి తలెత్తింది. ఇక ఇప్పటికే శ్రీలంక అధ్యక్ష భవాన్ని వేలాది మంది నిరసనకారులు ముట్టడించి ఆందోళనలు చేస్తుంటే.. ఓ అమ్మాయి మాత్రం అక్కడ ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటో షూట్ ఇఫ్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అధ్యక్ష నివాసంలోకి ప్రవేశించి భారీ ఎత్తున్న నిరసన తెలుపుతున్న సమయంలో.. మధుహన్సి హసింతర అనే అమ్మాయి టూరిస్ట్ స్టైల్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. అధ్యక్ష భవనం బయట, లోపల ఫొటోషూట్ చేసింది. భవనంలోని బెడ్, చైర్లు, సోఫాలు, కారు పక్కన, పెరట్లో ఫొటోలు దిగింది. కొలంబోలోని అధ్యక్ష భవనం దగ్గర అనే క్యాప్షన్ తో మొత్తం 26 ఫొటోలను మధుహన్సి హసింతర తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: షార్ట్‌ డ్రెస్‌లో మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రష్మిక

శక్తిమాన్‌లా స్టంట్‌ చేయబోయాడు.. దెబ్బకు ఈడ్చుకు పడ్డాడు

కర్నాటకలో అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం… మీరెప్పుడైనా చూశారా ??

చెన్నైలో వింత ఘటన !! చెస్‌ బోర్డ్‌లా మారిపోయిన నేపియర్‌ బ్రిడ్జ్‌

నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు !! దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం !!

Published on: Jul 19, 2022 06:21 PM