Rashmika Mandanna: షార్ట్‌ డ్రెస్‌లో మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రష్మిక

Rashmika Mandanna: షార్ట్‌ డ్రెస్‌లో మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రష్మిక

Phani CH

|

Updated on: Jul 19, 2022 | 6:19 PM

ప్రస్తుతం సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు రష్మిక మందన. పుష్ప సినిమాతో నేషనల్‌ లెవెల్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ తార ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు.

ప్రస్తుతం సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు రష్మిక మందన. పుష్ప సినిమాతో నేషనల్‌ లెవెల్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న ఈ తార ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం నేషనల్‌ క్రష్‌గా దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న రష్మిక తాజాగా ముంబైలో జరిగిన ఓ అవార్డ్‌ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కి రష్మిక రెడ్ కలర్ షార్ట్‌ డ్రెస్‌లో మెరిసిపోయారు. దీంతో ఫొటోగ్రాఫర్లు రష్మికతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆమెను ఒక సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. పైకి నవ్వుతున్నప్పటికీ రష్మిక కొంచెం ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ డ్రెస్‌ ఆమె మోకాలి పై వరకు మాత్రమే ఉంది. దీంతో తన కాళ్లు కవర్‌ చేసుకుంటూ రష్మిక ఇబ్బందిపడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, డియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శక్తిమాన్‌లా స్టంట్‌ చేయబోయాడు.. దెబ్బకు ఈడ్చుకు పడ్డాడు

కర్నాటకలో అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం… మీరెప్పుడైనా చూశారా ??

చెన్నైలో వింత ఘటన !! చెస్‌ బోర్డ్‌లా మారిపోయిన నేపియర్‌ బ్రిడ్జ్‌

నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు !! దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం !!

Published on: Jul 19, 2022 06:19 PM