శక్తిమాన్‌లా స్టంట్ చేయబోయాడు.. దెబ్బకు ఈడ్చుకు పడ్డాడు
సోషల్ మీడియాలో ఫేమ్ సాధించేందుకు కొంతమంది యువతీయువకులు పిచ్చిపిచ్చి స్టంట్ చేస్తుంటారు. అయితే ఇలా స్టంట్స్ ప్రాణాలకు మీదకు తెచ్చుకున్న వాళ్లు కూడా చాలానే ఉన్నారు.
సోషల్ మీడియాలో ఫేమ్ సాధించేందుకు కొంతమంది యువతీయువకులు పిచ్చిపిచ్చి స్టంట్ చేస్తుంటారు. అయితే ఇలా స్టంట్స్ ప్రాణాలకు మీదకు తెచ్చుకున్న వాళ్లు కూడా చాలానే ఉన్నారు. ఇక తాజాగా ఓ యువకుడు కూడా రన్నింగ్ వాహనంపై పుషప్స్ చేసి, కిందపడ్డాడు. చెత్త వేసుకుని వెళ్లే ఓ చిన్నపాటి టాటా ఏసీ వాహనంపై ఎక్కాడు యువకుడు. ఆ వాహనం రోడ్డు రయ్‌మంటూ దూసుకెళ్తన్న సమయంలో దానిపై పడుకోని, ఏడుఎనిమిది పుషప్స్ చేసిన యువకుడు.. పైకి లేచి నిలబడ్డాడు. అంతటితో ఆగకుండా చేతులను గాల్లోకి ఎత్తి… ఏదో సాధించినోడిలా బిల్డప్ ఇవ్వబోయాడు. దీంతో ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయింది. అతడి కాలు జారీ ఆ వాహనంపై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడిన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఆ టాటా ఏసీ వాహనం వెనకాల వస్తున్న మరో వ్యక్తి వీడియో రికార్డు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కర్నాటకలో అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం… మీరెప్పుడైనా చూశారా ??
చెన్నైలో వింత ఘటన !! చెస్ బోర్డ్‌లా మారిపోయిన నేపియర్ బ్రిడ్జ్
నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు !! దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

