సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా.. ఫోటోల కోసం నదిలో దిగిన యువకులు

సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా.. ఫోటోల కోసం నదిలో దిగిన యువకులు

Phani CH

|

Updated on: Jul 19, 2022 | 6:24 PM

ఉధృతంగా ప్రవహిస్తు్న్న కావేరి నది ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురు యువకులను సురక్షితంగా రక్షించారు తమిళనాడు పోలీసులు. నదీ ప్రవాహంలో చిక్కుకున్న యువకులు కాపాడాలంటూ ఆర్తనాదాలు పెట్టారు.

ఉధృతంగా ప్రవహిస్తు్న్న కావేరి నది ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురు యువకులను సురక్షితంగా రక్షించారు తమిళనాడు పోలీసులు. నదీ ప్రవాహంలో చిక్కుకున్న యువకులు కాపాడాలంటూ ఆర్తనాదాలు పెట్టారు. ఈ సీన్‌ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు, మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి, యువకులను రక్షించారు. మెట్టూరు డ్యామ్‌ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. అదే సమయంలో కావేరీ నది పరీవాహక గ్రామం చిన్నకన్నూరులో సెల్ఫీకోసం యువకుల ప్రయత్నించారు. ఇక ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకులు ఓ బండి రాయిని పట్టుకుని ఆగిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు.. మరోవైపు అధ్యక్ష భవనంలో ఫోటో‏షూట్‌

Rashmika Mandanna: షార్ట్‌ డ్రెస్‌లో మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రష్మిక

శక్తిమాన్‌లా స్టంట్‌ చేయబోయాడు.. దెబ్బకు ఈడ్చుకు పడ్డాడు

కర్నాటకలో అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం… మీరెప్పుడైనా చూశారా ??

చెన్నైలో వింత ఘటన !! చెస్‌ బోర్డ్‌లా మారిపోయిన నేపియర్‌ బ్రిడ్జ్‌

 

Published on: Jul 19, 2022 06:24 PM