పచ్చడి తిన్న చిన్నారి.. ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు
ఇంటర్నెట్ లో మనం రోజూ రకరకాల వీడియోలు చూస్తాం. వీటిలో ఫన్నీ నుంచి ప్రమాదకరమైన వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన వీడియోలను చూశాక మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
ఇంటర్నెట్ లో మనం రోజూ రకరకాల వీడియోలు చూస్తాం. వీటిలో ఫన్నీ నుంచి ప్రమాదకరమైన వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన వీడియోలను చూశాక మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, ముద్దుముద్దుగా మాట్లాడడం, అల్లరి పనులు వంటి వీడియోలు ఎంతో క్యూట్ గా అనిపిస్తాయి. వారి అందమైన చేష్టలు మనసులను ఆకర్షిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ ఒత్తిడితో సతమవుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వీడియోలే మనకు ఉపశమనం కలిగిస్తాయి. అందుకే మిగతా వీడియోలతో పోలిస్తే చిన్నారుల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. చిన్నారులకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక పిల్లవాడు మొదటిసారిగా పచ్చడి టేస్ట్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా.. ఫోటోల కోసం నదిలో దిగిన యువకులు
నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు.. మరోవైపు అధ్యక్ష భవనంలో ఫోటోషూట్
Rashmika Mandanna: షార్ట్ డ్రెస్‌లో మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రష్మిక
శక్తిమాన్‌లా స్టంట్ చేయబోయాడు.. దెబ్బకు ఈడ్చుకు పడ్డాడు
కర్నాటకలో అత్యంత అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం… మీరెప్పుడైనా చూశారా ??
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

