మూడు రోజులకే ఉద్యోగం మానేసిన మహిళ.. కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకక చాలా మంది రోడ్లు మీద తిరుగుతున్నారు. తీరా ఉద్యోగం సంపాదించిన తర్వాత జీతం సరిపోక కొంతమంది, అభివృద్ది లేక కొంత మంది దానిని వదులుకుంటున్నారు. మరి కొంత మంది చిన్నదో, పెద్దదో ఏదోకటిలే అని సర్దుకుపోతున్నారు. అయితే కేవలం బాస్ తీరు నచ్చక ఓ మహిళ ఉద్యోగం వదులుకుంది. అది కూడా కేవలం మూడు రోజులకే.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకక చాలా మంది రోడ్లు మీద తిరుగుతున్నారు. తీరా ఉద్యోగం సంపాదించిన తర్వాత జీతం సరిపోక కొంతమంది, అభివృద్ది లేక కొంత మంది దానిని వదులుకుంటున్నారు. మరి కొంత మంది చిన్నదో, పెద్దదో ఏదోకటిలే అని సర్దుకుపోతున్నారు. అయితే కేవలం బాస్ తీరు నచ్చక ఓ మహిళ ఉద్యోగం వదులుకుంది. అది కూడా కేవలం మూడు రోజులకే. ఆ మహిళ జరిగిన విషయాన్ని మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మూడు రోజులకే ఉద్యోగం మానేయడం పై ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు నెటిజన్లు. ఆమె వివరణ ఇస్తూ అసలు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అసలు ఆమె చెప్పిన కారణం చూసిన వారు ఇది కూడా ఒక కారణమా? అంటూ నోరెళ్లబెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎగ్జైట్‌మెంట్ కోసం రోలర్‌కోస్టర్ ఎక్కితే సరదా తీరిపోయింది !!
లంబోర్గినీ నా సొంతం .. పెద్దాయన ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా
జోకర్ వేషంలో రైల్లో ప్రయాణికుల్ని కాల్చి చంపాడు.. చివరికి ??
జుగాడ్ కారు ఎంచక్కా పడకేసి తొంగోవచ్చు..
కుక్కకి సీమంతం.. పండ్లు, పూలు, గాజులతో ఫంక్షన్ !! వీడియో వైరల్
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

