కుక్కకి సీమంతం.. పండ్లు, పూలు, గాజులతో ఫంక్షన్ !! వీడియో వైరల్
చాలా మంది తాము పెంచుకునే కుక్కలను ఇంటి కుటుంబసభ్యుల్లాగే పరిగణిస్తారు. ఇంట్లోని వ్యక్తిని ఎంత ప్రేమగా, అభిమానంతో చూస్తారో.. కుక్కల పట్ల అంతకుమించిన ప్రేమను కనబరుస్తారు. ఇక శునకాలు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను, విశ్వాసాన్ని చూపిస్తాయి. వారికి ఏదైనా ఆపద వస్తే ముందుండి కాపాడే ప్రయత్నం చేస్తాయి. కొందరు ఈ ప్రేమాభిమానాలను మరో స్థాయికి తీసుకెళ్తారు
చాలా మంది తాము పెంచుకునే కుక్కలను ఇంటి కుటుంబసభ్యుల్లాగే పరిగణిస్తారు. ఇంట్లోని వ్యక్తిని ఎంత ప్రేమగా, అభిమానంతో చూస్తారో.. కుక్కల పట్ల అంతకుమించిన ప్రేమను కనబరుస్తారు. ఇక శునకాలు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను, విశ్వాసాన్ని చూపిస్తాయి. వారికి ఏదైనా ఆపద వస్తే ముందుండి కాపాడే ప్రయత్నం చేస్తాయి. కొందరు ఈ ప్రేమాభిమానాలను మరో స్థాయికి తీసుకెళ్తారు. శునకాల పుట్టిన రోజులకు కేకులు కట్ చేయించడం, పిల్లలు పుడితే బారసాల చేయడం లాంటివి చేస్తుంటారు. తాజాగా కర్ణాటకలో ఓ కుటుంబం తాము పెంచుకుంటున్న శునకానికి సీమంతం జరిపారు. . ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో పోస్టు చేసిన వీడియోకు చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త తరహా పార్క్.. అక్కడ కూర్చోనే ఆఫీస్ వర్క్
TOP 9 ET News: ఏపీ సర్కార్‌పై ఉగ్రుడైన అన్న.. | గద్దర్ కవితతో.. విరుచుకుపడ్డ తమ్ముడు..
Digital TOP 9 NEWS: వలపు వలలో కానిస్టేబుల్ | కాంగ్రెస్ గూటికి షర్మిల
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

