TOP 9 ET News: ఏపీ సర్కార్‌పై ఉగ్రుడైన అన్న.. | గద్దర్ కవితతో.. విరుచుకుపడ్డ తమ్ముడు..
రీసెంట్ డేస్లో.. సినిమాలే తప్ప రాజకీయాల వైపు కన్నెతి కూడా చూడని మెగాస్టార్ చిరు.. తాజాగా ఏపీ రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. అభివృద్దిపై దృష్టి సారించకుండా.. ఇండస్ట్రీపై పడతారేంటి సార్ అంటూ ఏపీ సర్కార్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్ట్‌లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టిసారిస్తే అందరూ నమస్కరిస్తారు కదాని.. సెటైరికల్‌గా మాట్లాడారు.
రీసెంట్ డేస్లో.. సినిమాలే తప్ప రాజకీయాల వైపు కన్నెతి కూడా చూడని మెగాస్టార్ చిరు.. తాజాగా ఏపీ రాజకీయాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. అభివృద్దిపై దృష్టి సారించకుండా.. ఇండస్ట్రీపై పడతారేంటి సార్ అంటూ ఏపీ సర్కార్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్ట్‌లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టిసారిస్తే అందరూ నమస్కరిస్తారు కదాని.. సెటైరికల్‌గా మాట్లాడారు. వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ మాటలతోనే.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన పాటతో.. కాలి గజ్జతో.. విప్లవాన్ని నరనరాన రగిలించే గద్దర్‌కు..! తన అన్న గద్దర్‌కు.. నిజమైన నివాళి అర్పించారు జనసేనాని పవన్ కళ్యాణ్.! గద్దర్‌ను.. ఆయన చెప్పే కథలను.. పాడిన పాటలను.. రాసిన కావ్యాలను.. విప్లవాన్ని పలికించిన గొంతును.. నోటి నుంచి వచ్చిన భాషను.. ఆయన మనసులోని ఎర్రని భావాలను.. అచ్చంగా.. అంతే ఆవేశంగా.. తన కవితలో..తన గొంతుతో.. ఆవిష్కరించే ప్రయత్నం చేశారు పవన్. మరో మాటలో చెప్పాలంటే.. బాధతో.. భరించలేని దుఖంతో…! గద్దర్ కవితతో… జనాలపై విరుచుకుపడ్డారు. తన అన్న గద్దర్కు జోహార్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: వలపు వలలో కానిస్టేబుల్ | కాంగ్రెస్ గూటికి షర్మిల
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

