Digital TOP 9 NEWS: వలపు వలలో కానిస్టేబుల్ | కాంగ్రెస్ గూటికి షర్మిల
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడివేడి చర్చ జరిగింది. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మోదీ మౌనంగా ఉండడాన్ని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. పార్లమెంట్ వేదికగా ఆయన మాట్లాడాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జులై 26న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది విపక్షం. తర్జన భర్జనల అనంతరం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడివేడి చర్చ జరిగింది. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మోదీ మౌనంగా ఉండడాన్ని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. పార్లమెంట్ వేదికగా ఆయన మాట్లాడాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జులై 26న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది విపక్షం. తర్జన భర్జనల అనంతరం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. తీర్మానాన్ని ప్రతిపాదించిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ చర్చను ప్రారంభించారు. ఆగస్టు పదిన ప్రధాని చర్చకు సమాధానం ఇవ్వనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్కల కోసం గుడి !! కర్ణాటక గ్రామ ప్రజలు ప్రతి రోజూ ప్రత్యేక పూజలు
ఫోన్‌తోపాటు అమ్మాయి హార్ట్‌నూ దోచిన దొంగవెధవ
గేదెలపై సవారీ చేస్తూ రాజసం ఒలకబోస్తున్న శునకం.. సినిమాలు చూసి చెడిపోయిందంటున్న నెటిజన్లు
రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే
Pawan Kalyan: అంబటికి ఇచ్చిపడేశాడు పో… పవన్ రియాక్షన్ అదుర్స్