ఫోన్‌తోపాటు అమ్మాయి హార్ట్‌నూ దోచిన దొంగవెధవ
కొందరు దొంగలు వస్తువులనే కాదు అంతకంటే విలువైన హృదయాలనూ దోచుకుంటున్నారు. తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ యువతి అచ్చం అలానే ప్రేమలో పడింది. దొంగోడిని ఇష్టపడిన ఆమె ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కొందరు చెడామడా తిడుతుంటే కొందరు మాత్రం, తప్పేముందని సమర్థిస్తున్నారు. రెండేళ్ల కింద ఎమానుయెలా అనే యువతి రోడ్డులో వయ్యారంగా వెళ్తుండగా
కొందరు దొంగలు వస్తువులనే కాదు అంతకంటే విలువైన హృదయాలనూ దోచుకుంటున్నారు. తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ యువతి అచ్చం అలానే ప్రేమలో పడింది. దొంగోడిని ఇష్టపడిన ఆమె ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కొందరు చెడామడా తిడుతుంటే కొందరు మాత్రం, తప్పేముందని సమర్థిస్తున్నారు. రెండేళ్ల కింద ఎమానుయెలా అనే యువతి రోడ్డులో వయ్యారంగా వెళ్తుండగా దొంగ ఆమె మొబైల్ ఫోన్ కొట్టేశారు. తర్వాత ఫోన్లోని ఆమె ఫొటోలు వీడియోలు చూసి మనసు పారేసుకున్నాడు. ఆమెను కాంటాక్ట్ అయ్యి ‘ఐ లవ్ యూ’ అన్నాడు. అమ్మడు ఏ మూడ్‌లో ఉందో గాని ఓకే అంది. అప్పట్నుంచీ ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గేదెలపై సవారీ చేస్తూ రాజసం ఒలకబోస్తున్న శునకం.. సినిమాలు చూసి చెడిపోయిందంటున్న నెటిజన్లు
రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే
Pawan Kalyan: అంబటికి ఇచ్చిపడేశాడు పో… పవన్ రియాక్షన్ అదుర్స్
5Days to Go.. బొమ్మ 3Dలో బద్దలవ్వాల..
Bhola Shankar: వావ్ !! వాల్తేరు వీరయ్యను మించిపోయిన భోళా శంకర్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

