గేదెలపై సవారీ చేస్తూ రాజసం ఒలకబోస్తున్న శునకం.. సినిమాలు చూసి చెడిపోయిందంటున్న నెటిజన్లు
పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. అవిచేసే చిలిపి పనులను వాటియజమానులు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. కానీ ఇక్కడ ఓ వీధి శునకం రాజసం ప్రదర్శించింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ శునకం రాజసానికి అవాక్కయిన నెటిజన్లు
పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. అవిచేసే చిలిపి పనులను వాటియజమానులు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. కానీ ఇక్కడ ఓ వీధి శునకం రాజసం ప్రదర్శించింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ శునకం రాజసానికి అవాక్కయిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపైన రెండు గేదెలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. వాటిని చూసిన ఓ వీధికుక్కకు ఓ ఐడియా వచ్చింది. వాటిపైన ఎక్కి సవారీ చేయాలనిపించింది. వెంటనే ఆ గేదెల వీపుపైకి ఎక్కి దర్జాగా నిలబడింది. ఆ రెండు గేదెలు నడుస్తుండగా ఈ శునకం వాటిపైన చెరో కాలు వేసి హీరోలా నిలబడి ఫోజుకొడుతూ సవారీ చేసింది. ఆ గేదెలు కూడా ఆ శునకాన్ని ఏమీ అనలేదు. పైగా ఆ శునకం పడిపోకుండా రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచి వెళ్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే
Pawan Kalyan: అంబటికి ఇచ్చిపడేశాడు పో… పవన్ రియాక్షన్ అదుర్స్
5Days to Go.. బొమ్మ 3Dలో బద్దలవ్వాల..
Bhola Shankar: వావ్ !! వాల్తేరు వీరయ్యను మించిపోయిన భోళా శంకర్
Salaar: సలార్ ఇంటర్వెల్ సీన్ లీక్ కాళీ సాక్షిగా.. అల్లకల్లోలమే..
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

