Salaar: సలార్ ఇంటర్వెల్ సీన్ లీక్ కాళీ సాక్షిగా.. అల్లకల్లోలమే..
ఓసారి ఊహించుకోండి..! 70 ఎమ్ ఎమ్ సిల్వర్ స్క్రీన్ పై, చూస్తూనే ఒళ్లు గగుర్పొడిచేలా.. ఉగ్రరూపంలో ఉన్న ఓ.. పే...ద్ద కాళీ మాత విగ్రహం.! దాని ముందే.. కండలు తిరిగిన బాడీతో..! కత్తులు పట్టుకుని..! కాళీ మాతకు తీసిపోని ఉగ్రరూపంలో కనిపిస్తూ.. వేటాడ్డానికి సిద్దంగా ఉన్న ప్రభాస్! ఎలా ఉంటుంది. దిమ్మతిరిగిపోయేలా ఉంటుంది కదూ..!
ఓసారి ఊహించుకోండి..! 70 ఎమ్ ఎమ్ సిల్వర్ స్క్రీన్ పై, చూస్తూనే ఒళ్లు గగుర్పొడిచేలా.. ఉగ్రరూపంలో ఉన్న ఓ.. పే…ద్ద కాళీ మాత విగ్రహం.! దాని ముందే.. కండలు తిరిగిన బాడీతో..! కత్తులు పట్టుకుని..! కాళీ మాతకు తీసిపోని ఉగ్రరూపంలో కనిపిస్తూ.. వేటాడ్డానికి సిద్దంగా ఉన్న ప్రభాస్! ఎలా ఉంటుంది. దిమ్మతిరిగిపోయేలా ఉంటుంది కదూ..! గూస్ బంప్స్‌కి కేరాఫ్ ఈ సీనే అవుతుంది కదూ! ఇక ఈ సీన్‌కే రవిబాసుర మ్యూజిక్ తోడై.. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఎండ్ అయితే ఇంకెలా ఉంటుంది.. థియేటర్లో ఈసీన్ చూసిన వాళ్ల మైండ్ బ్లాక్ అయిపోతుంది. డోపమైన్ లావాలా మైండ్లో ఉప్పొగుతుంది. థియేటర్లను షేక్ అయ్యేలా చేస్తోంది. బాక్సాఫీస్ ఓ రేంజ్లో బద్దలవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Surya Son of Krishnan: ఆడాఈడా.. తేడా లేదు.. సూర్య దెబ్బకు ఊగిపోతున్న థియేటర్స్
Baby: భీమవరంలో బేబీ మూవీ టీమ్ సందడి.. బౌన్సర్లు అత్యుత్సాహం
Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ.. స్టార్ హీరోయిన్ అయిపోవుడు పక్కా..
సిగరెట్ యాడ్లోని ఈ పాప.. టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

