Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ.. స్టార్ హీరోయిన్ అయిపోవుడు పక్కా..
వైష్ణవి చైతన్య! యూట్యూబ్ ప్లాట్ ఫాంపై.. షార్ట్ ఫిల్మ్స్‌తో.. తనేంటో ప్రూఫ్ చేసుకున్నారు. ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై చిన్నా.. చితకా క్యారెక్టర్స్‌తో.. తన ఫిల్మ్ కెరీర్ బిగిన్ చేశారు. స్టార్ హీరోల సినిమాల్లో చేసిన కూడా.. సరైన బ్రేక్ రాక.. ఇండస్ట్రీలో అష్టకష్టాలు పడుతూ వచ్చారు. కానీ ఈ క్రమంలోనే.. బేబీ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి.. ఒక్కసారిగా ఇండస్ట్రీ సెన్సేషన్ అయిపోయారు.
వైష్ణవి చైతన్య! యూట్యూబ్ ప్లాట్ ఫాంపై.. షార్ట్ ఫిల్మ్స్‌తో.. తనేంటో ప్రూఫ్ చేసుకున్నారు. ఆ తరువాత సిల్వర్ స్క్రీన్ పై చిన్నా.. చితకా క్యారెక్టర్స్‌తో.. తన ఫిల్మ్ కెరీర్ బిగిన్ చేశారు. స్టార్ హీరోల సినిమాల్లో చేసిన కూడా.. సరైన బ్రేక్ రాక.. ఇండస్ట్రీలో అష్టకష్టాలు పడుతూ వచ్చారు. కానీ ఈ క్రమంలోనే.. బేబీ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసి.. ఒక్కసారిగా ఇండస్ట్రీ సెన్సేషన్ అయిపోయారు. అందర్నీ తనవైపే తిరిగేలా చేసుకుంటూ.. ఇప్పుడిక వరుసగా బంపర్ ఆఫర్ కొట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ రేసులో ఇస్మార్ట్‌గా దూసుకుపోతున్నారు. ఎస్ ! సాయి రాజేష్ డైరెక్షన్లో.. వచ్చిన బేబీ సినిమాతో … అందర్నీ ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య… తాజాగా డబుల్ ఇస్మార్ట్ లాంటి ఆఫర్ కొట్టేశారట. బేబీ సినిమాలోని యాక్టింగ్‌తో.. తన లుక్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో.. ఏకంగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌నే ఇంప్రెస్ చేశారట. ఇంప్రెస్ చేయడమే కాదు.. రామ్ పోతినేని హీరోగా .. తను చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఎంపికాయ్యారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిగరెట్ యాడ్లోని ఈ పాప.. టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది..
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

