సిగరెట్ యాడ్లోని ఈ పాప.. టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది..
రీసెంట్ డేస్లో ఓ సినిమా గుర్తుంటుందో లేదో తెలీదు కానీ.. ఆ సినిమా బిగినింగ్లో వచ్చే సిగరెడ్ యాడ్ మాత్రం తప్పకుండా అందరికీ గుర్తుంటుంది. దానికి వల్ల కలిగే ఇరిటేషన్.. వద్దన్నా.. సినిమా అయిపోయాక కూడా.. మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన క్యాజువల్ లైఫ్లోనూ... ఇంకోర్ని టీజ్ చేడానికనో ఈ యాడ్స్ ఓ ఎలిమెంట్‌గా మారుతూనే ఉంటుంది.
రీసెంట్ డేస్లో ఓ సినిమా గుర్తుంటుందో లేదో తెలీదు కానీ.. ఆ సినిమా బిగినింగ్లో వచ్చే సిగరెడ్ యాడ్ మాత్రం తప్పకుండా అందరికీ గుర్తుంటుంది. దానికి వల్ల కలిగే ఇరిటేషన్.. వద్దన్నా.. సినిమా అయిపోయాక కూడా.. మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన క్యాజువల్ లైఫ్లోనూ… ఇంకోర్ని టీజ్ చేడానికనో ఈ యాడ్స్ ఓ ఎలిమెంట్‌గా మారుతూనే ఉంటుంది. కానీ గెస్ వాట్…! ఫన్నీ మాత్రమే కాదు.. ఓ బ్యూటీ కూడా ఈ యాడ్ కారణంగా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు అనే యాడ్‌లో కనిపించిన ఈ చిన్నారి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా వస్తోంది. అది కూడా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఎస్ ! ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అంటూ… ఓ అయిదారు సంవత్సరాల క్రితం వచ్చే యాంటీ టొబాకో యాడ్లో… ఓ చిన్నారి నటించింది. ఓ బుక్‌లో డ్రాయింగ్ గీసుకుంటూ…. అప్పుడే ఆఫీస్ నుంచి దగ్గుతూ వచ్చిన తన తండ్రిని చాలా బాధగా చూస్తుంది. అప్పుడే..ఆ సీన్‌లోని తన యాక్టింగ్‌తో అందర్నీ కదిలిచింది ఈ చిన్నారి.! ఈమె పేరే సిమ్రాన్ నటేకర్. బాంబే అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయే.. టాలీవుడ్‌లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో పవన్ చాలా గ్రేట్ అబ్బా…
Hukum Song: టాలీవుడ్ పై స్టార్ హీరోల మూకుమ్మడి హుకుం
Bro Movie: అనుకుంటే.. పాతాళానికి పడేస్తా’ అంబటికి.. బ్రో ప్రొడ్యూసర్.. స్ట్రాంగ్ వార్నింగ్
Bro The Avatar: దిమ్మతిరిగే లాభం బ్రేక్ ఈవెన్‌ను దాటేసిన బ్రో
Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

