Surya Son of Krishnan: ఆడాఈడా.. తేడా లేదు.. సూర్య దెబ్బకు ఊగిపోతున్న థియేటర్స్
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.. ! సూర్య హీరోగా.. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. కల్ట్ క్లాసిక్ అనే టాక్ వచ్చేలా చేసుకంది. కోలీవుడ్‌లో పాటు.. టాలీవుడ్లో కూడా హిట్టైన సూర్యకు యూతంగా బానిసలయ్యేలా చేసింది. దానికితోడు.. హేరిస్ జయరాజ్ ఇచ్చిన మ్యూజిక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంది.
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.. ! సూర్య హీరోగా.. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. కల్ట్ క్లాసిక్ అనే టాక్ వచ్చేలా చేసుకంది. కోలీవుడ్‌లో పాటు.. టాలీవుడ్లో కూడా హిట్టైన సూర్యకు యూతంగా బానిసలయ్యేలా చేసింది. దానికితోడు.. హేరిస్ జయరాజ్ ఇచ్చిన మ్యూజిక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు మరోసారి అంతటా హాట్ట టాపిక్ అవుతోంది. ఎస్ ! టీవీల్లో వచ్చిన ప్రతీ సారి.. యూతంతా.. అతుక్కుని మరీ చూసే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో రీ రిలీజ్ అయింది. స్టార్ హీరో సూర్య బర్త్ డే సందర్భంగా జూలై 23నే రీ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల.. కాస్త ఆలస్యంగా.. ఆగస్టు 4న రీ రిలీజ్ అయింది. అయినా కానీ.. అటు తమిళ్ స్టేట్‌లోనూ.. ఇటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. యూతంతా థియేటర్లకు చేరుకునేలా చేస్తోంది. మరో సారి సూర్య మాయలో పడేలా.. పాడుతూ.. ఆడుతూ.. ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకునేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Baby: భీమవరంలో బేబీ మూవీ టీమ్ సందడి.. బౌన్సర్లు అత్యుత్సాహం
Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ.. స్టార్ హీరోయిన్ అయిపోవుడు పక్కా..
సిగరెట్ యాడ్లోని ఈ పాప.. టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

