Bhola Shankar: వావ్ !! వాల్తేరు వీరయ్యను మించిపోయిన భోళా శంకర్
మెగాస్టార్ చిరూస్ మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్.. మరో ఏడు రోజుల్లో రిలీజ్ కానుంది. అప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్.. ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలను పెంచేసింది. ఆ క్రమంలోనే వచ్చిన సాంగ్స్ ఈ సినిమాను అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కూడా చేసింది. కానీ తాజాగా ఈ సినిమాను ఇంకెక్కడికో తీసుకెళ్లేలా ఓ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి
మెగాస్టార్ చిరూస్ మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్.. మరో ఏడు రోజుల్లో రిలీజ్ కానుంది. అప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్.. ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలను పెంచేసింది. ఆ క్రమంలోనే వచ్చిన సాంగ్స్ ఈ సినిమాను అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కూడా చేసింది. కానీ తాజాగా ఈ సినిమాను ఇంకెక్కడికో తీసుకెళ్లేలా ఓ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి.. ఓ రేంజ్లో చక్కర్లు కొడుతోంది. ఎస్ ! అజిత్ వేదాలం సినిమాకు రిమేక్‌గా… మెహర్ రమేష్ డైరెక్షన్లో.. చిరు చేస్తున్న భోళా శంకర్ మూవీ.. రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. యూఎ సర్టిఫికేట్ వచ్చేలా చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టాక్ బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: సలార్ ఇంటర్వెల్ సీన్ లీక్ కాళీ సాక్షిగా.. అల్లకల్లోలమే..
Surya Son of Krishnan: ఆడాఈడా.. తేడా లేదు.. సూర్య దెబ్బకు ఊగిపోతున్న థియేటర్స్
Baby: భీమవరంలో బేబీ మూవీ టీమ్ సందడి.. బౌన్సర్లు అత్యుత్సాహం
Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ.. స్టార్ హీరోయిన్ అయిపోవుడు పక్కా..
సిగరెట్ యాడ్లోని ఈ పాప.. టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

