రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే
తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు దెబ్బకి నగరాలు, గ్రామాలు మరియు పట్టణాలు అన్నీ జలమయంగా మారాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందువల్ల అటుగా ట్రైన్ కాజిపేట లో ఆపి సిబ్బంది
తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు దెబ్బకి నగరాలు, గ్రామాలు మరియు పట్టణాలు అన్నీ జలమయంగా మారాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందువల్ల అటుగా ట్రైన్ కాజిపేట లో ఆపి సిబ్బంది రైలు చక్రాలకు లాక్ చేసి తాళం వేశారు. అక్కడున్న జనం ఎందుకు తాళాలు వేశారు అని అడగడం తో ముందు జాగ్రత్త కోసం అని చెప్పినట్లు తెలుస్తుంది. ట్రైన్ ముందుకు కదలకుండా బ్రేక్‌లు లాక్ వేసిన రైల్వే సిబ్బంది వరద వచ్చినా కొట్టుకుపోకుండా ఉండటానికి రైలు చక్రాలను రైలు పట్టాలను కలుపుతూ ఇనుప గొలుసులతో కట్టి తాళాలు వేశారు. ఇప్పుడు ఈఫోటో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: అంబటికి ఇచ్చిపడేశాడు పో… పవన్ రియాక్షన్ అదుర్స్
5Days to Go.. బొమ్మ 3Dలో బద్దలవ్వాల..
Bhola Shankar: వావ్ !! వాల్తేరు వీరయ్యను మించిపోయిన భోళా శంకర్
Salaar: సలార్ ఇంటర్వెల్ సీన్ లీక్ కాళీ సాక్షిగా.. అల్లకల్లోలమే..
Surya Son of Krishnan: ఆడాఈడా.. తేడా లేదు.. సూర్య దెబ్బకు ఊగిపోతున్న థియేటర్స్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

