కుక్కల కోసం గుడి !! కర్ణాటక గ్రామ ప్రజలు ప్రతి రోజూ ప్రత్యేక పూజలు
కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు యజమాని కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం శునకాలను దైవంగా భావిస్తున్నారు. వాటి కోసం ఏకంగా గుడిని కట్టి వారి భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి నిత్యం ఈ ఆలయంలో శునకాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదంటారు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు యజమాని కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం శునకాలను దైవంగా భావిస్తున్నారు. వాటి కోసం ఏకంగా గుడిని కట్టి వారి భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి నిత్యం ఈ ఆలయంలో శునకాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కర్ణాటకలోని ఓ గ్రామంలో ఈ కుక్కల ఆలయం ఉంది. ఇక్కడి గ్రామస్తులు తమ గ్రామ దేవతను పూజించే కంటే ముందే శునకాలకు మొదటి పూజ నిర్వహిస్తారు. ఏటా శునకాల పేరుతో పెద్ద పండుగనే చేసుకుంటుంటారు గ్రామస్తులు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని అక్కడివారి నమ్మకం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్‌తోపాటు అమ్మాయి హార్ట్‌నూ దోచిన దొంగవెధవ
గేదెలపై సవారీ చేస్తూ రాజసం ఒలకబోస్తున్న శునకం.. సినిమాలు చూసి చెడిపోయిందంటున్న నెటిజన్లు
రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే
Pawan Kalyan: అంబటికి ఇచ్చిపడేశాడు పో… పవన్ రియాక్షన్ అదుర్స్
5Days to Go.. బొమ్మ 3Dలో బద్దలవ్వాల..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

