లంబోర్గినీ నా సొంతం .. పెద్దాయన ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా
అత్యంత ఖరీదైన కారు లంబోర్గినిని సొంతం చేసుకోవాలని ఎందరో కలలు కంటారు. రాత్రింబవళ్లు పనిచేసి కొందరు తమ కలను సాకారం చేసుకుంటే మరికొందరు కలల కారు కోసం దశాబ్ధాల పాటు శ్రమిస్తుంటారు. ఓ వ్యక్తి తన రిటైర్మెంట్ తర్వాత లగ్జరీ లంబోర్గినిని కొనుగోలు చేసి మురిసిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. వీడియో క్లిప్‌లో పెద్దాయన తన ముఖంలో చిరునవ్వుతో బ్రాండ్ న్యూ లంబోర్గిని
అత్యంత ఖరీదైన కారు లంబోర్గినిని సొంతం చేసుకోవాలని ఎందరో కలలు కంటారు. రాత్రింబవళ్లు పనిచేసి కొందరు తమ కలను సాకారం చేసుకుంటే మరికొందరు కలల కారు కోసం దశాబ్ధాల పాటు శ్రమిస్తుంటారు. ఓ వ్యక్తి తన రిటైర్మెంట్ తర్వాత లగ్జరీ లంబోర్గినిని కొనుగోలు చేసి మురిసిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. వీడియో క్లిప్‌లో పెద్దాయన తన ముఖంలో చిరునవ్వుతో బ్రాండ్ న్యూ లంబోర్గిని నుంచి దిగడం కనిపిస్తుంది. కారు నుంచి బయటకు వచ్చేందుకు వృద్ధుడు కాస్త కష్టపడినా కారు నుంచి బయటపడిన పెద్దాయన కలల కారును సొంతం చేసుకున్న ఆనందంలో గ్రౌండ్‌ను ముద్దాడటంతో పాటు నేలపై మూడు సార్లు గట్టిగా చరచడం చూస్తాం. రిటైర్మెంట్ తర్వాత లంబోర్గిని కొనుగోలు చేస్తే..అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ భావోద్వేగ వీడియోకు ట్విట్టర్‌లో ఏకంగా 60 లక్షలకుపైగా వ్యూస్ లభించాయి. పెద్దాయన తాను కోరుకున్నది సాధించడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జోకర్ వేషంలో రైల్లో ప్రయాణికుల్ని కాల్చి చంపాడు.. చివరికి ??
జుగాడ్ కారు ఎంచక్కా పడకేసి తొంగోవచ్చు..
కుక్కకి సీమంతం.. పండ్లు, పూలు, గాజులతో ఫంక్షన్ !! వీడియో వైరల్
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త తరహా పార్క్.. అక్కడ కూర్చోనే ఆఫీస్ వర్క్
TOP 9 ET News: ఏపీ సర్కార్‌పై ఉగ్రుడైన అన్న.. | గద్దర్ కవితతో.. విరుచుకుపడ్డ తమ్ముడు..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

