జుగాడ్ కారు ఎంచక్కా పడకేసి తొంగోవచ్చు..
కార్లలో దూరం ప్రయాణాలు చేస్తుప్పుడు పడుకోవడానికి వీలుండదు. ఎక్కువ సేపు కూర్చుని ప్రయాణించడం వల్ల కాళ్లు పట్టేస్తాయి కూడా. అందుకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఢిల్లీకి చెందిన దీపక్ గుప్తాకు తట్టింది. ఆలోచన వచ్చిందే ఆలస్యం కారును కాస్త మార్చిపడేశారు. తాజాగా ఆయన చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారింది.
కార్లలో దూరం ప్రయాణాలు చేస్తుప్పుడు పడుకోవడానికి వీలుండదు. ఎక్కువ సేపు కూర్చుని ప్రయాణించడం వల్ల కాళ్లు పట్టేస్తాయి కూడా. అందుకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఢిల్లీకి చెందిన దీపక్ గుప్తాకు తట్టింది. ఆలోచన వచ్చిందే ఆలస్యం కారును కాస్త మార్చిపడేశారు. తాజాగా ఆయన చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్ గా మారింది. మారుతి సుజుకి కారు లోపల ఉన్న సీట్లను తీసేసి మొత్తం బెడ్ వేసి హాయిగా ప్రయాణిస్తున్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడి ఎలాంటి అసౌకర్యం ఫీల్ అవకుండా కూర్చుని వెళ్లవచ్చు..పడుకొని వెళ్లవచ్చు అంటూ రాసుకొచ్చారు. అతను ఏర్పాటు చేసిన పరుపు మీద ఇద్దరు పడుకోవచ్చు. అవసరం లేదు అనుకున్నప్పుడు దానిని తీసివేసి కూర్చోవచ్చు కూడా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్కకి సీమంతం.. పండ్లు, పూలు, గాజులతో ఫంక్షన్ !! వీడియో వైరల్
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త తరహా పార్క్.. అక్కడ కూర్చోనే ఆఫీస్ వర్క్
TOP 9 ET News: ఏపీ సర్కార్‌పై ఉగ్రుడైన అన్న.. | గద్దర్ కవితతో.. విరుచుకుపడ్డ తమ్ముడు..
Digital TOP 9 NEWS: వలపు వలలో కానిస్టేబుల్ | కాంగ్రెస్ గూటికి షర్మిల
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

