ఎగ్జైట్‌మెంట్ కోసం రోలర్‌కోస్టర్ ఎక్కితే సరదా తీరిపోయింది !!
ఇంగ్లాండ్‌లోని ఓ పార్క్‌లో రోలర్‌కోస్టర్ మధ్యలో ఆగిపోయి అందరినీ భయపెట్టింది. రోలర్‌కోస్టర్ ఎక్కడం వరకూ సరదాగానే ఉంటుంది. ఎక్కిన తరవాతే అసలు కథ మొదలవుతుంది. అందుకే కొంతమంది కింది నుంచి చూసి ఎంజాయ్ చేస్తారే తప్ప పొరపాటున కూడా ఎక్కరు. అంత అడ్వెంచరస్‌గా ఉంటుందీ రైడ్. ఒక్కోసారి పట్టుతప్పి ప్రమాదాలూ జరుగుతుంటాయి.
ఇంగ్లాండ్‌లోని ఓ పార్క్‌లో రోలర్‌కోస్టర్ మధ్యలో ఆగిపోయి అందరినీ భయపెట్టింది. రోలర్‌కోస్టర్ ఎక్కడం వరకూ సరదాగానే ఉంటుంది. ఎక్కిన తరవాతే అసలు కథ మొదలవుతుంది. అందుకే కొంతమంది కింది నుంచి చూసి ఎంజాయ్ చేస్తారే తప్ప పొరపాటున కూడా ఎక్కరు. అంత అడ్వెంచరస్‌గా ఉంటుందీ రైడ్. ఒక్కోసారి పట్టుతప్పి ప్రమాదాలూ జరుగుతుంటాయి. ఇంగ్లాండ్‌లో ఇటీవల అదే జరిగింది. అడ్వెంచర్ ఐల్యాండ్ లో 72 అడుగుల ఎత్తైన రోలర్‌కోస్టర్‌ని ఎక్కారు కొందరు. కొంత సేపటి వరకూ రైడ్ బాగానే సాగినా ఉన్నట్టుండి మధ్యలో ఆగిపోయింది. అంత ఎత్తులో ఆగిపోతే గుండెలు అదిరిపోవూ..! ఎందుకిలా ఆగిపోయిందో అర్థం కాక వణికిపోయారు అందులో ఉన్న వాళ్లంతా. నానా తంటాలు పడి మొత్తానికి వాళ్లందరినీ కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. కానీ…ఆ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం వాళ్లు లైఫ్‌లో మర్చిపోలేరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లంబోర్గినీ నా సొంతం .. పెద్దాయన ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా
జోకర్ వేషంలో రైల్లో ప్రయాణికుల్ని కాల్చి చంపాడు.. చివరికి ??
జుగాడ్ కారు ఎంచక్కా పడకేసి తొంగోవచ్చు..
కుక్కకి సీమంతం.. పండ్లు, పూలు, గాజులతో ఫంక్షన్ !! వీడియో వైరల్
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త తరహా పార్క్.. అక్కడ కూర్చోనే ఆఫీస్ వర్క్
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

