AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళను గర్భవతిని చేసిన ఏలియన్‌ !!

మహిళను గర్భవతిని చేసిన ఏలియన్‌ !!

Phani CH
|

Updated on: Apr 16, 2022 | 9:58 AM

Share

ఏలియన్స్‌పై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు అవి ఉన్నాయా..? లేవా..? అన్న విషయం ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు సైంటిస్టులు.

ఏలియన్స్‌పై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు అవి ఉన్నాయా..? లేవా..? అన్న విషయం ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు సైంటిస్టులు. ఇలాంటి సమయంలో ఇప్పుడో ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఏలియన్‌ కారణంగా ఓ మహిళ గర్భందాల్చినట్టు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌కు చెందిన డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఓ డాక్యుమెంట్‌లో తెలిపింది. అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడీ ఈ స్టేట్‌మెంటే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. అంతేకాదు.. ఏలియన్స్‌ ప్రయాణించే యూఎఫ్‌వో చూసిన వారిలో జుట్టు రాలడం, తలనొప్పి, జ్వరం, పీడకలలు, ముక్కులో నుంచి రక్తం కారడం వంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నట్టు వెల్లడించింది డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌. ఈ విషయం చాలా మందిలో రుజువైందని, తాజాగా ఓ మహిళ ప్రెగ్నెంట్‌కు ఏలియన్సే కారణమని బల్లగుద్ది మరీ వెల్లడించారు. కానీ ఆ మహిళ ఎవరన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే.. ఈ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌పై అమెరికా వైట్‌ హౌస్‌ అధికారులు ఇంకా స్పందించలేదు.

Also Watch:

ఆలియాకు ఎన్టీఆర్ అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ !! తన ఫిల్మ్‌లో హీరోయిన్ ఛాన్స్

వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ

Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్‌ !!

KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??

KGF 2: 19ఏళ్ల టీనేజర్‌ అద్భుతం !! కేజీఎఫ్‌-2 ఎడిటర్‌ గా !!