ఇదో హార్ట్‌టచ్చింగ్ వీడియో !! అవ్వను ముద్దులతో ముంచేసిన వానరం !!
జంతువులకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో మాత్రం వేరీ స్పెషల్..ఎందుకంటే..
జంతువులకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో మాత్రం వేరీ స్పెషల్..ఎందుకంటే..ఇక్కడ ఓ వానరం తన యజమాని పట్ల చూసిన ప్రేమ..వర్ణనాతీతం..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇదిగో ఇక్కడ మంచం మీద పడుకుని ఉన్న ఈ వృద్ధురాలు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దాంతో గత కొద్ది రోజులు ఆమె తన పెంపుడు వానరానికి ఆహారం అందించలేకపోయిందట. ప్రతీ రోజు ఉదయాన్నే ఈ వృద్ధురాలు కోతులు, కొండముచ్చులకు రొట్టెలు తినిపించేదట.. కానీ ఆమె అనారోగ్యంతో మంచం పట్టడంతో వాటికి తిండిపెట్టేవారే లేకుండా పోయారట… దీంతో ఓ కొండముచ్చు..ఏకంగా ఆమె ఇంటికే వచ్చేసింది.
Also Watch:
ఆలియాకు ఎన్టీఆర్ అదిరిపోయే పెళ్లి గిఫ్ట్ !! తన ఫిల్మ్‌లో హీరోయిన్ ఛాన్స్
వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ
Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్ !!
KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్‌చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

