Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్‌ !!

Acharya: ఆచార్య ట్రైలర్ పై గోరంగా ట్రోలింగ్‌ !!

Phani CH

|

Updated on: Apr 16, 2022 | 7:46 AM

బాక్సాఫీస్ గ్రౌండ్‌లో దిగబోతున్నాం.. కాచుకోండి అన్నట్టుంది ఆచార్య మూవీ ట్రైలర్. మెగా రేంజ్‌కి తగ్గట్టే... వారి రేంజ్‌ ఏంటో తెలిసేట్టే ఉంది ఆచార్య ట్రైలర్.

బాక్సాఫీస్ గ్రౌండ్‌లో దిగబోతున్నాం.. కాచుకోండి అన్నట్టుంది ఆచార్య మూవీ ట్రైలర్. మెగా రేంజ్‌కి తగ్గట్టే… వారి రేంజ్‌ ఏంటో తెలిసేట్టే ఉంది ఆచార్య ట్రైలర్. ఇక ట్రైలర్‌లో చిరూ, చెర్రీ పాత్రల్ని డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్‌ని తెలియకుండానే మైమరపిస్తోంది. కాని ట్రైలర్ మీద మాకూ కొన్ని కంప్లయింట్స్ వున్నాయ్ అంటున్నారు క్రిటిక్స్. మెగాస్టార్ 152వ మూవీ ఆచార్య నుంచి ట్రైలర్ వచ్చేసింది. 152 స్క్రీన్స్‌పై ఎగ్జిబిట్ చేస్తూ.. గ్రాండ్‌గా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పర్ఫెక్ట్ లాంచ్‌.. పవర్‌ ఫుల్ ట్రైలర్ కావడంతో…లాంచ్ అయ్యీ కాగానే టాప్‌లో ట్రెండ్ అవుతోంది ఆచార్య. యూట్యూబ్‌లో రిలీజైన 24 గంటల్లోనే 25 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకుని టాలీవుడ్ లో నయా రికార్డును క్రియేట్ కూడా చేసింది.

Also Watch:

KGF 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్ !! కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ??

KGF 2: 19ఏళ్ల టీనేజర్‌ అద్భుతం !! కేజీఎఫ్‌-2 ఎడిటర్‌ గా !!