విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఎలా జరిగిందంటే ??
సాధారణంగా రోడ్లపై వాహనాలు ఢీకొంటాయి. కానీ ఓ వాహనం విమానాన్ని ఢీకొట్టింది. ముంబై ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని సరుకులు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ సమయంలో విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికి ఎటువంటి గాయలు కాలేదు. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్ దెబ్బతింది.
సాధారణంగా రోడ్లపై వాహనాలు ఢీకొంటాయి. కానీ ఓ వాహనం విమానాన్ని ఢీకొట్టింది. ముంబై ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని సరుకులు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ సమయంలో విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికి ఎటువంటి గాయలు కాలేదు. ఈ ప్రమాదంలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ఆగస్టు 1న ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరిన విమానాన్ని సామాన్లు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానాలకు చేర్చాం. అదృష్టవశాత్తు ప్రయాణికులలెవరికి గాయాలు కాలేదు’’ అని విస్తారా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివెంజ్.. అదెలా ??
10వ అంతస్తు నుంచి విరిగి పడ్డ లిఫ్ట్..10 సెకన్లలో ఆ చిన్నారులు..
రీల్స్ కోసం ఇంత రిస్క్ అవసరమా బాస్.. ఏం చేశాడంటే ??
మూడు రోజులకే ఉద్యోగం మానేసిన మహిళ.. కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
ఎగ్జైట్‌మెంట్ కోసం రోలర్‌కోస్టర్ ఎక్కితే సరదా తీరిపోయింది !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

