ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివెంజ్.. అదెలా ??
అత్త మీద కోపం దుత్త మీద చూపిందన్నట్లు ఓ యువతి చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది. జొమాటో అనే ఫుడ్ డెలివరీ సంస్థ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అంకిత ప్లీజ్ స్టాప్ సెండింగ్ టు యువర్ ఎక్స్ అంటూ జొమాటో చేసిన ట్వీట్ ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతోంది. అసలు కథ ఏంటంటే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అంకిత.. తన మాజీ బాయ్ ఫ్రెండ్‌పైన రివెంజ్ కోసం జొమాటోను వాడుతుంది.
అత్త మీద కోపం దుత్త మీద చూపిందన్నట్లు ఓ యువతి చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది. జొమాటో అనే ఫుడ్ డెలివరీ సంస్థ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అంకిత ప్లీజ్ స్టాప్ సెండింగ్ టు యువర్ ఎక్స్ అంటూ జొమాటో చేసిన ట్వీట్ ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతోంది. అసలు కథ ఏంటంటే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అంకిత.. తన మాజీ బాయ్ ఫ్రెండ్‌పైన రివెంజ్ కోసం జొమాటోను వాడుతుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అంకితకు.. ఆమె ప్రియుడికి మధ్య కొంతకాలం క్రితం మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దీంతో అంకిత ఆయన మీద రివెంజ్ తీసుకోవాలనుకుంది. దాని కోసం మాస్టర్ బ్రెయిన్ వాడేసింది. ఇందుకు ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు ఏకంగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోను ఎంచుకుంది. బాయ్ ఫ్రెండ్ ఇంటికి జొమాటో ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెడుతూ పోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10వ అంతస్తు నుంచి విరిగి పడ్డ లిఫ్ట్..10 సెకన్లలో ఆ చిన్నారులు..
రీల్స్ కోసం ఇంత రిస్క్ అవసరమా బాస్.. ఏం చేశాడంటే ??
మూడు రోజులకే ఉద్యోగం మానేసిన మహిళ.. కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
ఎగ్జైట్‌మెంట్ కోసం రోలర్‌కోస్టర్ ఎక్కితే సరదా తీరిపోయింది !!
లంబోర్గినీ నా సొంతం .. పెద్దాయన ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

