రీల్స్ కోసం ఇంత రిస్క్ అవసరమా బాస్.. ఏం చేశాడంటే ??
సోషల్ మీడియాలో రీల్స్, లైక్స్ కోసం ప్రజలు అన్ని రకాల ట్రిక్స్‌ని అవలంబిస్తారు. విపరీత చర్యలతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. తాజాగా అమ్రోహాకు చెందిన ఒక వ్యక్తి పెట్రోల్ పంపు వద్ద బైకులో పెట్రోలు నింపుకుంటూ అతను చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో రీల్స్, లైక్స్ కోసం ప్రజలు అన్ని రకాల ట్రిక్స్‌ని అవలంబిస్తారు. విపరీత చర్యలతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. తాజాగా అమ్రోహాకు చెందిన ఒక వ్యక్తి పెట్రోల్ పంపు వద్ద బైకులో పెట్రోలు నింపుకుంటూ అతను చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పెట్రోలు పంపు వద్ద తన బైక్‌లో పెట్రోలు నింపుకుంటున్నాడు. ట్యాంక్ నిండిపోయి పెట్రోల్ పొంగిపొర్లుతున్నా అతను పెట్రోల్ పంప్ ఆఫ్ చేయలేదు. కంటీన్యూగా పెట్రోల్ పడుతూనే ఉన్నాడు. బైక్ ట్యాంక్ నిండిపోవటం గమనించి పెట్రోల్‌తో ఏకంగా బైక్ కడిగేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, పంపులోనే పెట్రోల్ వృధా చేసినందుకు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు రోజులకే ఉద్యోగం మానేసిన మహిళ.. కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
ఎగ్జైట్‌మెంట్ కోసం రోలర్‌కోస్టర్ ఎక్కితే సరదా తీరిపోయింది !!
లంబోర్గినీ నా సొంతం .. పెద్దాయన ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా
జోకర్ వేషంలో రైల్లో ప్రయాణికుల్ని కాల్చి చంపాడు.. చివరికి ??
జుగాడ్ కారు ఎంచక్కా పడకేసి తొంగోవచ్చు..
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

