VIRAL VIDEO : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..! తర్వాత బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు.. ఎందుకో తెలుసా..?

VIRAL VIDEO : పెళ్లిరోజున అందమైన వధువును చూడాలని ప్రతి వరుడికి ఉంటుంది. అంతేకాదు ఆ మధురక్షణాలను మరిచిపోకుండా

VIRAL VIDEO : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..! తర్వాత బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు.. ఎందుకో తెలుసా..?
Groom Shocked
Follow us
uppula Raju

|

Updated on: May 30, 2021 | 5:26 AM

VIRAL VIDEO : పెళ్లిరోజున అందమైన వధువును చూడాలని ప్రతి వరుడికి ఉంటుంది. అంతేకాదు ఆ మధురక్షణాలను మరిచిపోకుండా ఫొటోలలో, వీడియోలలో రికార్డు చేసుకొని స్వీట్ మొమోరిస్‌గా దాచుకుంటారు. అయితే మొదటి సారి వధువును చూడాలని ఆరాటపడిన ఓ వరుడికి వింత అనుభవం ఎదురైంది. తన చిన్ననాటి స్నేహితుడు చేసిన చిలిపి పని వల్ల అందరు బిగ్గరగా నవ్వడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో వరుడి చిన్ననాటి స్నేహితుడు ఆఫ్-షోల్డర్ వెడ్డింగ్ డ్రెస్ ధరించి వధువు కోసం ఎదురుచూస్తున్న వరుడి దగ్గరకు వెళ్తాడు. అప్పటికే ఆమె కోసం వెయిట్ చూస్తున్న వరుడి దగ్గరకు నెమ్మదిగా వెళ్లి అతడి భుజంపై నొక్కుతాడు. ఆమె వచ్చిందనుకొని అతడు తిరిగి చూస్తాడు.. అంతే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంతేకాదు నింపాదిగా చూసి బిగ్గరగా నవ్వుతాడు. అనంతరం ఇద్దరు కలిసి నవ్వడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ్, షేర్స్ చేస్తున్నారు. చాలా మంది ఇలాంటి ఫన్నీ సన్నివేశాలు వివాహంలో ఉంటే సందడిగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

Ambati : ‘దేశమంతా సీఎం వైయస్‌ జగన్‌ పాలన వైపు చూస్తోంది.. అన్నా..జగనన్నా అనే మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం’ : అంబటి

Anil Kumar Yadav : జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా

ఉచిత విద్యుత్‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోండి.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలన్న మంత్రి గంగుల

AP CM YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?