Bahubali ka bap: వీడెవడండీ బాబు.. బాహుబలికే బాబులా ఉన్నాడు..! వీడి స్టంట్స్ చుస్తే మైండ్ బ్లోయింగ్..

Bahubali ka bap: వీడెవడండీ బాబు.. బాహుబలికే బాబులా ఉన్నాడు..! వీడి స్టంట్స్ చుస్తే మైండ్ బ్లోయింగ్..

Anil kumar poka

|

Updated on: Apr 13, 2022 | 5:24 PM

కాలక్రమంలో టెక్నాలజీ విపరీతంగా డెవలప్‌ అయింది. దాంతో జనాలు కూడా టెక్నాలజీని తమను అనుగుణంగా వాడుకుంటూ ఫేమస్‌ అవుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు నెటిజన్లు.. తమలోని ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పడానికి


కాలక్రమంలో టెక్నాలజీ విపరీతంగా డెవలప్‌ అయింది. దాంతో జనాలు కూడా టెక్నాలజీని తమను అనుగుణంగా వాడుకుంటూ ఫేమస్‌ అవుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు నెటిజన్లు.. తమలోని ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇంటర్నెట్‌ను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల స్టంట్స్‌ చేస్తూ.. ఆ వీడియోలను నెట్టింట పంచుకుంటున్నారు. నెటిజన్లు కూడా ఎక్కడ టాలెంట్‌ ఉన్నా ఆహ్వానిస్తారు. ఆదరిస్తారు.. తాజాగా ఓ వ్యక్తి ఏనుగుపైనుంచి చేసిన అద్భుతమైన స్టంట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. “వావ్‌.. క్యా సీన్‌ హై… బాహుబలీకా బాప్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వ్యక్తి ఏనుగు పైకి ఎక్కి అద్భుతమైన విన్యాసాలు చేసాడు. చాలామంది బ్యాక్‌ఫ్లిప్ చేసిన స్టంట్స్‌ మనం చూసాం. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా ఏనుగుపైనే బ్యాక్‌ఫ్లిప్ చేస్తూ కనిపించాడు. ఏనుగు కూడా అతనికి ఎంతో చక్కగా సహకరించింది. ఏనుగు మొదట స్టంట్ చేసే వ్యక్తికి సహకరిస్తూ కాస్త కిందకు వంగుతుంది. ఆ తర్వాత వ్యక్తి పరుగున వచ్చి దాని పైకి ఎక్కి స్టంట్ చేస్తాడు. ఈ వ్యక్తి గాలిలో 2-3 రౌండ్లపాటు బ్యాక్‌ఫ్లిప్ కొట్టాడు. ఆ తర్వాత ఏనుగుపైన నిలబడతాడు. అతని బ్యాలెన్స్ అద్భుతంగా కనిపిస్తుంది. అతను ఏనుగుపై నేరుగా ల్యాండ్ అయ్యే విధంగా బ్యాక్‌ఫ్లిప్‌ను కొట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ అద్భుతమైన వీడియోను ఎలిఫెంట్.లవర్.లవర్ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కేవలం 7 సెకన్ల ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ.. వేలల్లో లైక్‌ చేస్తున్నారు.. పలు రకాల కామెంట్లు చేస్తూ.. స్టంట్‌మెన్ బాహుబలిలా ఉన్నాడంటూ అభినందిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా