ప్రపంచంలోనే వెరీ స్పెషల్‌ ఫ్యామిలీ !! గిన్నిస్ బుక్‌లో చోటు !!

Phani CH

Phani CH |

Updated on: Apr 29, 2022 | 9:57 AM

పొడవుగా ఉండటం చాలా అరుదు.. అయితే ప్రపంచ రికార్డు సృష్టించేంత పొడవుగా ఉండటం.. ఇంకా అరుదు కదా... కుటుంబంలో ఒక్కరో, ఇద్దరో అందరికంటే పొడవుగా ఉండడం సహజం..

పొడవుగా ఉండటం చాలా అరుదు.. అయితే ప్రపంచ రికార్డు సృష్టించేంత పొడవుగా ఉండటం.. ఇంకా అరుదు కదా… కుటుంబంలో ఒక్కరో, ఇద్దరో అందరికంటే పొడవుగా ఉండడం సహజం..కానీ అమెరికాకు చెందిన ఓ ఫ్యామిలీ మొత్తం ఆజానుబాహువులే.. ఆ కుటుంబంలోని వారంతా ఆరడగులు దాటి పొడవుతో ఉంటారు. వారు నిలబడితే ఇంటి పైకప్పు వారికి తాకుతోంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్యామిలీగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. USA ఎస్కోలోని ఒక కుటుంబం.. అతిపొడవైన వ్యక్తులున్న ఫ్యామిలీగా రికార్డు సాధించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేసింది. మొదటి నుంచి ఆ ఫ్యామిలీని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోయేవారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ?

కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!

Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే

డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??

హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu