Viral Video: ఉ అంటావా మావా అంటూ.. కాల్చేస్తున్న యువతి..

Viral Video: ఉ అంటావా మావా అంటూ.. కాల్చేస్తున్న యువతి..

Phani CH

|

Updated on: Apr 29, 2022 | 9:56 AM

రిలీజ్‌కి ముందు వరకూ పుష్ప సాంగ్స్ నెటిజన్లను ఊపేశాయి. ముఖ్యంగా శ్రీవల్లీ, ఉ అంటావా మావా సాంగ్స్‌కి ఎక్కువ మంది ఇమిటేషన్ వీడియోలు చేశారు.

రిలీజ్‌కి ముందు వరకూ పుష్ప సాంగ్స్ నెటిజన్లను ఊపేశాయి. ముఖ్యంగా శ్రీవల్లీ, ఉ అంటావా మావా సాంగ్స్‌కి ఎక్కువ మంది ఇమిటేషన్ వీడియోలు చేశారు. ఇప్పటికీ కొంతమంది ఈ సాంగ్స్‌తో డబ్‌స్మాష్‌లూ, ఇమిటేషన్లూ చేస్తున్నారు. తాజాగా ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప పాటకు ఆమె చేసిన యాక్టింగ్ చాలా బాగుందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ముందుగా ఓ మెషిన్‌ గన్‌ తీసుకొని నెటిజన్లను కాల్చేస్తున్నట్లు యాక్ట్‌ చేసింది. ఆ తర్వాత ఉ అంటావా సాంగ్‌లోని కోకా కోకా కోకా కడితే చరణానికి ఆ యువతి వధువు గెటప్‌లో వచ్చి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. ఉ అంటావా పాటను ఆమె ఇమిటేట్‌ చేసిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా రెండు గంటల్లోనే లక్షలమంది వీక్షించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ?

కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!

Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే

డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??

హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!