నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ?
వేసవిలో నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలసటను తగ్గించడమే కాకుండా.. డీహైడ్రేషన్కు గురికాకుండా చేస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా నిమ్మకాయ నీళ్లు తీసుకోవచ్చు.
వేసవిలో నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలసటను తగ్గించడమే కాకుండా.. డీహైడ్రేషన్కు గురికాకుండా చేస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా నిమ్మకాయ నీళ్లు తీసుకోవచ్చు. అంతేకాకుండా.. వేసవిలో నిమ్మకాయ నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే నిమ్మకాయ నీళ్లు బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ నిమ్మకాయ నీళ్లు నిజాంగానే బరువు తగ్గిస్తాయా ? అనే సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ రసం తీసుకుంటే.. అందులో 5 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఆరెంజ్, ఇతర డ్రింక్స్ కంటె తక్కువ కేలరీలు ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!
Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే
డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

