డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??
వియత్నాం లోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో 2,073.5 అడుగుల పొడవైన గాజు వంతెన .. ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవనుంది. ఇది స్థానికులు, పర్యాటకుల సందర్శన కోసం త్వరలో అందుబాటులోకి రానుంది.
వియత్నాం లోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో 2,073.5 అడుగుల పొడవైన గాజు వంతెన .. ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవనుంది. ఇది స్థానికులు, పర్యాటకుల సందర్శన కోసం త్వరలో అందుబాటులోకి రానుంది. ‘బాచ్ లాంగ్’ పేరుతో ఉన్న వంతెన వియత్నాంలో జాతీయ సెలవు దినం అయిన ఏప్రిల్ 30న పునరేకీకరణ దినోత్సవం నాడు ప్రజల కోసం తెరవబడుతోంది. సోన్ లా ప్రావిన్స్‌లోని మోక్ చౌ ఐలాండ్ టూరిస్ట్ ఏరియా అధికారులు.. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా అధికారిక గుర్తింపు కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు వివరాలు సమర్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ.. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌జియాజీ గ్రాండ్ కాన్యన్‌పై 1,410.7 అడుగుల పొడవైన గాజు వంతెన పేరున ఈ రికార్డు ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో

