జక్కన్న, మహేష్ మూవీలో.. హీరోయిన్ గా సచిన్ కూతురు !!
సచిన్ క్రికెట్ గాడ్... త్రూ అవుట్ వరల్డ్ విపరీతమైన క్రేజ్. అయితే ఆయనంత కాకపోయినా... తన own రూట్‌లో క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేయబోతోంది సచిన్ డాటర్ సారా...!
సచిన్ క్రికెట్ గాడ్… త్రూ అవుట్ వరల్డ్ విపరీతమైన క్రేజ్. అయితే ఆయనంత కాకపోయినా… తన own రూట్‌లో క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేయబోతోంది సచిన్ డాటర్ సారా…! సారా టెండూల్కర్. ఎస్ !! మోడల్ గా ఇన్‌స్టాగ్రామర్ గా ఇప్పటికే నోటబుల్ పాపులారిటీ గెయిన్ చేసిన ఈ బ్యూటీ…. తాజాగా ఓ పాన్ ఇండియా ఫిల్మ్తో హీరోయిన్ గా మన ముందుకు వచ్చేస్తోంది. క్రేజీ డైరెక్టర్… పాన్ ఇండియన్ ఫిల్మ్స్ గాడ్ ఫాదర్ రాజమౌళి నోటీస్కు వచ్చేసింది. తన బ్యూటీ తో పాపులారిటీతో… డైరెక్టర్ కు మంచి ఇప్రెషన్ కలిగించింది… మహేష్ తో తను తెరకెక్కించబోయే సినిమాలో ఓ హీరోయిన్ గా పిక్స్ అయిపోయింది. ఇప్పుదిడే న్యూస్ ను బీటౌన్ కోడై కూస్తోంది. సౌత్ మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: గూగుల్ అతిపెద్ద కార్యాలయం అమెరికా తర్వాత ఇక్కడే !
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

