హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం... తండ్రి అకాల మరణం!

హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!

Phani CH

|

Updated on: Apr 29, 2022 | 8:46 AM

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సిద్దార్థ్‌ కాలేజీస్ పౌండర్ కావలి శ్యామ్ సిద్దార్థ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సిద్దార్థ్‌ కాలేజీస్ పౌండర్ కావలి శ్యామ్ సిద్దార్థ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ప్రస్తుతం నిఖిల్ 18పేజెస్ సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. షూట్ మధ్యలోనే తన తండ్రి మరణవార్త విని తీవ్ర ఎమోషనల్ అయ్యారని… ఉన్నపలంగా షూటింగ్ మధ్యలో నుంచే వెళ్లిపోయారిన న్యూస్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జక్కన్న, మహేష్ మూవీలో.. హీరోయిన్ గా సచిన్ కూతురు !!