Amul-KGF2: బైక్‌పై స్వాగ్ చూపిస్తూ యష్ .. సినిమా సక్సెస్‌పై ‘అముల్’ పోస్టర్ వైరల్..
సమకాలీన అంశాలపై క్రియేటివ్‌గా యాడ్‌లు రూపొందించే అమూల్ సంస్థ కేజీఎఫ్ ఛాప్టర్2 పై స్పందించింది. సినిమా ఘన విజయం సాధించడంతో చిత్రబృందానికి
సమకాలీన అంశాలపై క్రియేటివ్‌గా యాడ్‌లు రూపొందించే అమూల్ సంస్థ కేజీఎఫ్ ఛాప్టర్2 పై స్పందించింది. సినిమా ఘన విజయం సాధించడంతో చిత్రబృందానికి వెరైటీగా శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.‘పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్2 భారీ విజయాన్ని నమోదు చేసింది’ అని పోస్టులో రాసుకొచ్చిన అమూల్ ఇండియా ఈ సందర్భంగా యశ్ బైక్‌పై స్టైల్ గా నిల్చున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై ‘ కోలార్ లో బంగారాన్ని ఉంచండి.. అందుకు అమూల్ యశ్ అంటుంది’ అంటై ఫన్నీగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ క్రియేటివ్ పోస్టర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక కలెక్షన్లలో కొత్త రికార్డులు లిఖిస్తోన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

