కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!
దేశీ జుగాడ్ కి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కేవలం విద్యావంతులు లేదా సాంకేతిక వ్యక్తులు మాత్రమే తమ బుర్రలను విభిన్నంగా ఉపయోగించి ఆకట్టుకుంటారని అనుకుంటాం.
దేశీ జుగాడ్ కి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కేవలం విద్యావంతులు లేదా సాంకేతిక వ్యక్తులు మాత్రమే తమ బుర్రలను విభిన్నంగా ఉపయోగించి ఆకట్టుకుంటారని అనుకుంటాం. కానీ, దేశంలో ఇలాంటి తెలివైన ఆలోచనతో ఎంతోమంది నెట్టింట్లో వైరలవుతున్నారు. అలాంటి జుగాడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి తన తెలివిని ఉపయోగించి ఎద్దుల బండిని విలాసవంతమైన కారుగా మార్చాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రారంభంలో, కారులో మహిళలు ఒక్కొక్కరుగా కూర్చోవడం మనకు కనిపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే
డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

