Viral Video: ఆవుదూడను అమాంతం మింగేయానుకుంది.. కానీ..
పాములు అంటేనే విషపూరితమైనవి, అత్యంత ప్రమాదకరమైనవి కూడా. ఇటీవల ఈ పాములు, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి.
పాములు అంటేనే విషపూరితమైనవి, అత్యంత ప్రమాదకరమైనవి కూడా. ఇటీవల ఈ పాములు, కొండచిలువలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ భారీ కొండచిలువ ఓ లేగదూడపై అటాక్ చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆవుదూడను భారీ కొండచిలువ మింగేందుకు ప్రయత్నించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో దాదాపు 10 అడుగుల పొడవున్న కొండచిలువ మొదట ఆవులున్న ఆవరణలోకి వచ్చింది. దీంతో ఆవుదూడలు పరుగెత్తడం ప్రారంభించాయి. అయితే, కొండచిలువ ఓ ఆవుదూడ కాలును పట్టేసుకుంది. కొండచిలువ పట్టు చాలా బలంగా ఉండడంతో దూడ విడిపించుకోలేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ?
కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!
Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే
డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??
హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

