Viral Video: నడిరోడ్డుపై అంకుల్ డాన్స్ !! సోషల్ మీడియా షేక్
డ్యాన్సింగ్ కాప్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇండోర్ ట్రాఫిక్ పోలీస్ జవాన్ కున్వర్ రంజిత్ సింగ్ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోలీస్ ట్రాఫిక్ డ్యూటీలో భాగంగా తన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌కు పేరుగాంచాడు.
డ్యాన్సింగ్ కాప్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇండోర్ ట్రాఫిక్ పోలీస్ జవాన్ కున్వర్ రంజిత్ సింగ్ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోలీస్ ట్రాఫిక్ డ్యూటీలో భాగంగా తన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌కు పేరుగాంచాడు. అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వచ్చినప్పుడల్లా విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా ఇప్పుడు మరో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో డ్యాన్ చేసేది మాత్రం ఆయనదు కాదు. ఓ అంకుల్ ఈ ట్రాఫిక్ పోలీస్ ముందు అదరగొట్టే డ్యాన్స్‌తో తన సత్తా చూపించాడు. పోలీస్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఈ అంకుల్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. ఆయనతోపాటు కాలు కదిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెట్టునుంచి వరదలా పొంగుతున్న నీరు.. షాకవుతన్న జనం !!
Viral Video: వీడెవడు మావా !! ఇదీ ఇదీ ఎందుకని ఏకంగా ట్రైన్‌నే దొంగిలించాడు !!
రెంటుకు ఇల్లు ఉందా అని వెళ్లి రొమాన్స్ చేసుకున్న జంట !! చివరకి ఏమైందంటే ??
Andhrapradesh: నా కారునే ఆపుతావా !! కానిస్టేబుల్ పై దాడి చేసిన డ్రైవర్ !!
Viral Video: మండుటెండలో కొత్త పెళ్లి జంట రన్నింగ్ !! ఇది ఆచారమా గ్రహచారమా ??