చెట్టునుంచి వరదలా పొంగుతున్న నీరు.. షాకవుతన్న జనం !!

మన విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. అప్పుడుప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏ వింత చోటుచేసుకున్నా.. బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిందంటూ చెప్పుకుంటుంటాం.

Phani CH

|

May 04, 2022 | 9:03 PM

మన విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. అప్పుడుప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏ వింత చోటుచేసుకున్నా.. బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగిందంటూ చెప్పుకుంటుంటాం. అయితే, ప్రస్తుతం ఓ చెట్టు నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తెగ ఆశ్చర్యపోతున్నారు. అవును ఓ చెట్టు నుంచి నీరు ఉబికి వస్తూ.. గోదారి వరదలా పొంగి పొరలుతోంది. 150 సంవత్సరాల వయస్సు కలిగిని ఈ చెట్టు మల్బరీ జాతికి చెందినదిగా తెలుస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యం శీతాకాలం చివరిలో లేదా వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తుంది. భూమి నుంచి సుమారు 1.5 మీటర్ల ఎత్తులో చెట్టు ట్రంక్ నుంచి నీరు ఉబికి వస్తోంది. ఆ నీటితో ఆ ప్రాంతంలో చిన్నపాటి కొలనే ఏర్పడుతుంది. స్థానికులు ఈ సంఘటనను భగవంతుడు వరమని, ప్రకృతి ప్రసాదమని భావిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: వీడెవడు మావా !! ఇదీ ఇదీ ఎందుకని ఏకంగా ట్రైన్‌నే దొంగిలించాడు !!

రెంటుకు ఇల్లు ఉందా అని వెళ్లి రొమాన్స్ చేసుకున్న జంట !! చివరకి ఏమైందంటే ??

Andhrapradesh: నా కారునే ఆపుతావా !! కానిస్టేబుల్ పై దాడి చేసిన డ్రైవర్ !!

Viral Video: మండుటెండలో కొత్త పెళ్లి జంట రన్నింగ్ !! ఇది ఆచారమా గ్రహచారమా ??

డెలివరీ బాయ్ కి బైక్ కొనిచ్చిన ఎస్సై !! చూస్తే ఫిదా కావాల్సిందే

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu