ఇదేం హెయిర్‌స్టైల్‌రా బాబు !! చూసి తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు
ఈ రోజుల్లో జనాలు తమని తాము ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఏదైనా చేస్తున్నారు. కొంతమంది బాడీ బిల్డింగ్ చేస్తుంటే మరికొంతమంది శరీరంపై టాటూలు వేయించుకొని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకొంతమంది హెయిర్ స్టైల్‌పై దృష్టి సారిస్తున్నారు.
ఈ రోజుల్లో జనాలు తమని తాము ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఏదైనా చేస్తున్నారు. కొంతమంది బాడీ బిల్డింగ్ చేస్తుంటే మరికొంతమంది శరీరంపై టాటూలు వేయించుకొని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంకొంతమంది హెయిర్ స్టైల్‌పై దృష్టి సారిస్తున్నారు. తాజాగా ఓ కొత్తరకం హెయిర్‌స్టైల్‌తో ఉన్న కుర్రాడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. తలపై రెండు చోట్ల మినహా బార్బర్ బాలుడి తలపై ఉన్న వెంట్రుకలన్నీ తొలగించడం మనం ఇక్కడ చూడవచ్చు.. ఆ తర్వాత ఆ రెండు చోట్ల ఉన్న వెంట్రుకలని ఒక్కటి చేసి ముడివేశాడు… మధ్యలో ఒక ముత్యాన్ని తగిలించాడు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెట్టునుంచి వరదలా పొంగుతున్న నీరు.. షాకవుతన్న జనం !!
Viral Video: వీడెవడు మావా !! ఇదీ ఇదీ ఎందుకని ఏకంగా ట్రైన్‌నే దొంగిలించాడు !!
రెంటుకు ఇల్లు ఉందా అని వెళ్లి రొమాన్స్ చేసుకున్న జంట !! చివరకి ఏమైందంటే ??
Andhrapradesh: నా కారునే ఆపుతావా !! కానిస్టేబుల్ పై దాడి చేసిన డ్రైవర్ !!
Viral Video: మండుటెండలో కొత్త పెళ్లి జంట రన్నింగ్ !! ఇది ఆచారమా గ్రహచారమా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

