Viral Video: మండుటెండలో కొత్త పెళ్లి జంట రన్నింగ్ !! ఇది ఆచారమా గ్రహచారమా ??
ఇగ ఇదంత పెండ్లిల్ల సీజనేనాయే. జోరు ఎండల్ల గుడ జోర్గయితున్నయి పెండ్లిల్లు. అస్సలు ఫంక్షన్ హాల్లే దొర్కుతలెవ్వు. ఏసీ ఫంక్షన్‌హాల్లు బుకింగ్ జేస్కోకపోతే, శెమ్టలు రాంగ గుడ గట్టిగనే శియ్యకూరతోటి అడ్జస్ట్ అయితుర్రు పబ్లిక్కు.
ఇగ ఇదంత పెండ్లిల్ల సీజనేనాయే. జోరు ఎండల్ల గుడ జోర్గయితున్నయి పెండ్లిల్లు. అస్సలు ఫంక్షన్ హాల్లే దొర్కుతలెవ్వు. ఏసీ ఫంక్షన్‌హాల్లు బుకింగ్ జేస్కోకపోతే, శెమ్టలు రాంగ గుడ గట్టిగనే శియ్యకూరతోటి అడ్జస్ట్ అయితుర్రు పబ్లిక్కు. ఇగ లగ్గాన్కి ముందు మంది అందర్కి తెల్వాల్నని శానామంది మస్తు స్టంట్లు జేస్తుంటరు. అండ్ల కొన్ని హిట్టయితే, కొన్ని ఫట్టయితయి. మరి ఈ వీడియో హిట్టో, ఫట్టో మీరే జెప్పుర్రి సూశి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డెలివరీ బాయ్ కి బైక్ కొనిచ్చిన ఎస్సై !! చూస్తే ఫిదా కావాల్సిందే
Published on: May 04, 2022 06:41 PM
వైరల్ వీడియోలు
Latest Videos