డెలివరీ బాయ్ కి బైక్ కొనిచ్చిన ఎస్సై !! చూస్తే ఫిదా కావాల్సిందే
ఇగో ఇంతకుముందుగాల పోలీసంటె యమభటుని కంటె దారుణంగున్న పోలీసైనెను జూసిర్రు గద.. పోలీసోల్లల్ల గసొంటోల్లే గాదు.. గిసొంటి పోలీసోల్లు సుత ఉంటరుల్లా.
ఇగో ఇంతకుముందుగాల పోలీసంటె యమభటుని కంటె దారుణంగున్న పోలీసైనెను జూసిర్రు గద.. పోలీసోల్లల్ల గసొంటోల్లే గాదు.. గిసొంటి పోలీసోల్లు సుత ఉంటరుల్లా. అగ్గో బండి మీద కూసున్న పిల్లగాన్ని రౌండప్ జేసి చలాన్లేస్తున్నరా ఏంది.? అని పరేశానైతున్నరా? గీల్లు చలాన్లేసే పోలీసోల్లు గాదు.. సాయం జేసే పోలీసోల్లు. బండి మీద కూసున్న పిల్లగాని పేరు జేహాల్దే. మధ్యప్రదేశ్ రాస్టం ఇండోర్లుంటడు. ఫుడ్ డెలీవరీ బాయ్ గ నౌకరి జేస్తున్నడు. బండి కొనే తాకతు లేక సైకిల్ మీద్నే పట్కపోయ్యి డెలీవరీలిస్తుండెటోడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: May 04, 2022 06:37 PM
వైరల్ వీడియోలు
Latest Videos