రెంటుకు ఇల్లు ఉందా అని వెళ్లి రొమాన్స్ చేసుకున్న జంట !! చివరకి ఏమైందంటే ??
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలో ఓ ఇంటి ఓనర్‌కి ఒక వింత అనుభవం ఎదురైంది. ఇంటికి టూలెట్ బోర్డ్( Hyderabad Tolet) ఉండడం చూసి ఓ జంట రెంట్ ఎంత అని అడగడానికి వచ్చింది.
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలో ఓ ఇంటి ఓనర్‌కి ఒక వింత అనుభవం ఎదురైంది. ఇంటికి టూలెట్ బోర్డ్( Hyderabad Tolet) ఉండడం చూసి ఓ జంట రెంట్ ఎంత అని అడగడానికి వచ్చింది. అలాగే ఇల్లు చూస్తాం అన్నారు. సరే అని ఓనర్ తాళాలు ఇచ్చాడు. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న గది చూసి రమ్మన్నాడు. అంతే.. అలా పైకి వెళ్లిన జంట కిందకు రాలేదు. అలా కాసేపు చూసిన ఇంటి యజమాని ఉన్నారో.. వెళ్లిపోయారో చూద్దామని నెమ్మదిగా పైకి వెళ్లి చూశాడు. గదిలోకి చూస్తే లైట్ ఆఫ్ చేసి ఉంది. గది చూసేందుకు వచ్చినవారు అలానే వదిలి వెళ్లిపోయారేమో అని.. డోర్ తీసుకుని గదిలోకి వెళ్లాడు. అద్దె కోసం వచ్చి ఆ జట్టు అప్పటికే రొమాన్స్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. గదిలో లైట్ వేసిన ఓనర్‌కు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇదేంటి అని ప్రశ్నించేంతలో ఇద్దరూ ఇక పరుగో పరుగు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andhrapradesh: నా కారునే ఆపుతావా !! కానిస్టేబుల్ పై దాడి చేసిన డ్రైవర్ !!
Viral Video: మండుటెండలో కొత్త పెళ్లి జంట రన్నింగ్ !! ఇది ఆచారమా గ్రహచారమా ??
డెలివరీ బాయ్ కి బైక్ కొనిచ్చిన ఎస్సై !! చూస్తే ఫిదా కావాల్సిందే
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

