అసలే ర్యాష్ డ్రైవింగ్… ఆపై పోలీస్ కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న ఉదంతం భీమవరం పరిసరాల్లోని గునుపూడిలో చోటుచేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ తో పలువురిని గాయపరుస్తూ వెళ్తున్న కారుడ్రైవర్ ను ఆపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారుడ్రైవర్ విరుచుకుపడ్డారు. కానిస్టేబుల్ పై ఇష్టారాజ్యంగా పిడిగుద్దులు కురిపించాడు. భీమవరం గునుపూడి ప్రాంతానికి చెందిన బొబ్బనపల్లి సంతోష్ ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ గునుపూడిలో కేబుల్ పని చేసుకుంటున్న వ్యక్తిని గుద్ది, బైక్ పై వెళుతున్న మరో వ్యక్తిని గాయపరచి ఆపకుండా వెళ్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: మండుటెండలో కొత్త పెళ్లి జంట రన్నింగ్ !! ఇది ఆచారమా గ్రహచారమా ??
డెలివరీ బాయ్ కి బైక్ కొనిచ్చిన ఎస్సై !! చూస్తే ఫిదా కావాల్సిందే
మంత్రిని కొరికిన ఎలుక !! పాము కాటు అనుకొని రచ్చరచ్చ !!