Viral Video: వీడెవడు మావా !! ఇదీ ఇదీ ఎందుకని ఏకంగా ట్రైన్‌నే దొంగిలించాడు !!
నీయవ్వ ఇన్నొద్దులు ఇండ్లల్ల పడి సామాన్లు, సొమ్ములూడ్సుకపోయ్న దొంగలను జూస్నం..బండ్లు తాళమేసి పెడ్తె హ్యాండిలిరగ్గొట్టి ఎత్క పోయే దొంగల్ను జూస్నం.
నీయవ్వ ఇన్నొద్దులు ఇండ్లల్ల పడి సామాన్లు, సొమ్ములూడ్సుకపోయ్న దొంగలను జూస్నం..బండ్లు తాళమేసి పెడ్తె హ్యాండిలిరగ్గొట్టి ఎత్క పోయే దొంగల్ను జూస్నం. కార్ల దొంగల్తోటి పాటు.. కొస్సకు బస్సునెత్కపోయ్న దొంగలను సుత జూస్నం. గని, ఇప్పుడు దొంగల కండ్లు రైల్ల మీద పడ్డయుల్లా.. రైల్లమీదంటె.. రైల్ల పొయ్యే జనాల్ను దోస్కునుడు గాదు.. రైల్నే దొంగతనం జేత్తున్నరుల్లా.. ఈ బస్సు మనందర్ది అని బస్సుల్ల రాసున్నదాన్ని సద్వినట్టున్నరు గద ఈల్లెవలో.. రాస్ట సర్కార్ నడ్పే బస్సే మనందర్దైనప్పుడు.. సెంటర్ సర్కార్ నడ్పే రైల్లు సుత మనందర్దయైతయి గద అని అన్కున్నట్టున్నరు. అనంతపురం జిల్లా గులపాళ్యం రైల్ టేషన్ కాడ పెట్టిన రైలింజన్లుండె సామాను ఎత్కపోయిర్రు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెంటుకు ఇల్లు ఉందా అని వెళ్లి రొమాన్స్ చేసుకున్న జంట !! చివరకి ఏమైందంటే ??
Andhrapradesh: నా కారునే ఆపుతావా !! కానిస్టేబుల్ పై దాడి చేసిన డ్రైవర్ !!
Viral Video: మండుటెండలో కొత్త పెళ్లి జంట రన్నింగ్ !! ఇది ఆచారమా గ్రహచారమా ??
డెలివరీ బాయ్ కి బైక్ కొనిచ్చిన ఎస్సై !! చూస్తే ఫిదా కావాల్సిందే
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

