ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి.. వెంటపడి మరీ తరిమికొట్టిన పెంపుడు కుక్కలు.. వీడియో వైరల్..

సాధారణంగా చాలా మంది టెర్రియర్ కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇవి ఆ జాతికి చెందిన చిన్న కుక్కలు.

ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి.. వెంటపడి మరీ తరిమికొట్టిన పెంపుడు కుక్కలు.. వీడియో వైరల్..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2021 | 11:19 PM

సాధారణంగా చాలా మంది టెర్రియర్ కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇవి ఆ జాతికి చెందిన చిన్న కుక్కలు. కేవలం వీటిని నక్కలను తిప్పడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ అభిప్రాయం ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే ..ఈ టెరియర్లు కుక్కలు తమ ఇంటిని కాపాడటానికి ఎంతో దైర్యాన్ని చూపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఆ చిన్న కుక్క పిల్లలు చేసిన పనికి ప్రశంసిస్తున్నారు.

ఓ ఎలుగుబంటి డాబా ద్వారా ఇంట్లోకి ప్రవేశించింది. ఆహారం కోసం వంటగదిలోకి వెళ్ళింది. అయితే ఇది గమనించిన పెంపుడు కుక్కలు గట్టిగా అరుస్తూ దాని వెంటపడ్డాయి. ఆ సమయంలో ఆ ఇంటి యజామానికి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కుక్కులు గట్టిగా అరుస్తూ.. ఆ ఎలుగు బంటి వెంట పడ్డాయి. దీంతో హడలిపోయిన ఆ ఎలుగుబంటి ఇంటి నుంచి బయటకు పరుగెత్తింది. అయినా కానీ ఆ శునకాలు దానిని వదిలిపెట్టకుండా.. దాని వెంటే పరుగెత్తాయి. ఈ వీడియో ఆ ఇంటి యజమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు తమ దైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఆ రెండు చిన్న కుక్క పిల్లలు తమ యజమాని ఇంటిని కాపాడటానికి ఎలుగుబంటిపై ధైర్య పోరాటం ఎలా చేశాయే చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరీ మీరు కూడా ఆ వీడియోను ఓసారి చూసేయ్యండి.

వీడియో..

Also Read: love Story Movie: చిరు సినిమా డేట్ పై కన్నెేసిన నాగచైతన్య.. ‘లవ్ స్టోరీ’ విడుదల ఆరోజునే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‏కు కొవిడ్ పాజిటివ్.. కొనసాగుతున్న చికిత్స.. అధికారికంగా ప్రకటించిన జనసేన టీం..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!